Chiranjeevi Mother: మెగాస్టార్ తల్లి అంజనా దేవి ఆరోగ్యంపై కీలక అప్డేట్!
మెగాస్టార్ తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలపై చిరంజీవి టీమ్ స్పందించింది. ఆమె ఆరోగ్యం మెరుగైందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం మెగాస్టార్ శామీర్ పేట్ లో అనిల్ రావిపూడి షూటింగ్ కి వెళ్లినట్లు తెలిపింది.