BIG BREAKING : చైనాను వణికించిన భూకంపం
2025 మే 16 శుక్రవారం రోజున చైనాలో భూకంపం సంభవించింది. 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.
2025 మే 16 శుక్రవారం రోజున చైనాలో భూకంపం సంభవించింది. 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.
ఇండియాలో భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యూరేషియా పలక అంచున ఉన్న భారత్, చైనా, మయన్మార్, అఫ్గనిస్థాన్ దేశాల్లో తరుచూ భూమి కంపిస్తోంది. భూమి లోపల గ్యాంప్లు ఫిల్ చేయడానికి మరో భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువ.
భారత్ పొరుగు దేశాల్లో వరుస భూకంపాలు హడలెత్తిస్తున్నారు. శుక్రవారం మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభించిన ఎర్త్కేల్ విధ్వంసాన్ని సృష్టించింది. శనివారం ఉదయం ఆఫ్గనిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూమి కంపించింది. శుక్రవారం ఈశాన్య భారత్‌లో కూడా భూమి కంపించింది.
చైనాలో బుధవారం (మార్చి 26) తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని లాంగ్‌ఫాంగ్‌లోని యోంగ్కింగ్ కౌంటీలో భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది.
టిబెట్‌ను ఈరోజు ఉదయం భారీ భూకంపాలు కుదిపేశాయి. రిక్టర్ స్కేల్ మీద 7.1 తీవ్రతతో సంభవించిన ఈ ఆరు భూకంపాలలో ఇప్పటివరకు 53 మంది చనిపోయారు. దాంతో పాటూ భారత్, నేపాల్, భూటాన్‌లోని పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి.
చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సోమవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది చైనాలోని లాంజోకు నైరుతి దిశలో 102 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. వందకు పైగా మృతిచెందారు.