Veera Raghava Reddy: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
చిలుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో అరెస్టైన కొవ్వూరి వీరరాఘవరెడ్డి స్వగ్రామం కొప్పవరంలో RTV గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో ఈ ఆర్టికల్ లో చదవండి.
/rtv/media/media_files/2025/05/02/AnOy8Amvimnca19Hi3Jg.jpg)
/rtv/media/media_files/2025/02/13/ISYrE2N6VW8YmnR3ZPPf.jpg)