Rama Rajyam Veera Raghava Reddy : నేనే శివుడిని..రామరాజ్యం వీర రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులోసంచలన అంశాలు
అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన రామరాజ్యం వీర రాఘవరెడ్డి కేసులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నట్లు తేలింది. తనకు తాను శివుడి అవతారం అని క్రియేట్ చేసుకున్నాడు వీర రాఘవరెడ్డి. రామరాజ్యంలో రిక్రూట్ మెంట్ కూడా ప్రారంభించాడు.