Chilli: కళ్లలో కారం పడితే మంట ఎందుకు వస్తుందో తెలుసా..?
కారంలో క్యాప్సైసిన్ అనే ప్రత్యేక రసాయనం ఉంటుంది. ఇది నొప్పి, మంటను కలిగిస్తుంది. దీనిని క్యాప్సైసిన్ అనే పేరుతో పిలుస్తారు. దీంతో కారం కళ్లల్లో పడిన వెంటనే బర్నింగ్ సెన్సేషన్‌తో పాటు నొప్పి, మంట వస్తుంది.