Childrens Room: పిల్లల గది డిజైనింగ్ విషయంలో ఇవి మర్చిపోకండి
పిల్లల గది విషయంలో పెద్దలు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లల రూమ్ని సింపుల్గా డిజైన్ చేయాలి. బొమ్మలకు సరైన స్థలం కేటాయించాలి. అనవసరమైన వస్తువులకు స్థలం వదలొద్దు. బట్టలు ఉంచడానికి ప్లేస్ పెట్టాలి. పిల్లల గదిలో గోడ రంగులు కాంతివంతంగా ఉండేలా చూసుకోండి.
/rtv/media/media_files/2025/07/12/three-children-unconscious-2025-07-12-21-25-01.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Dont-forget-these-when-it-comes-to-designing-childrens-room-jpg.webp)