నేషనల్ Nita Ambani: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్ చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలయెన్స్ పెద్ద ప్రకటన చేసింది. 50 వేల మందికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయిస్తామని తెలిపింది. అలాగే 50,000 మంది మహిళల్లో రొమ్ము, గర్భాశయ కేన్సర్‌కు ఉచిత స్క్రీనింగ్, చికిత్స కల్పించనున్నారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth: రాష్ట్రంలో 5 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు క్లోజ్.. సీఎం రేవంత్ సంచలనం! రాష్ట్రంలో గత పాలకులు విద్యను నాశనం చేశారని సీఎం రేవంత్ అన్నారు. 5 వేల స్కూళ్లు మూసేసి పేదలకు చదువును దూరం చేశారని చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమరంలో మండిపడ్డారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా? నవంబర్ 14 భారతీయులకు స్పెషల్ డే. భారతదేశపు మొట్టమొదటి ప్రధాని చాచా నెహ్రూ పుట్టిన రోజు కాకుండా ఆయనకు ఎంతో ఇష్టమైన బాలల దినోత్సవం కూడా. అయితే ప్రపంచ దేశాల్లో ఎవరెవరు ఎప్పుడు ఈ చిల్డన్స్ డే ను జరుపుకుంటారో తెలుసా.. By Manogna alamuru 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నేటి బాలలే రేపటి పౌరులు అని గుర్తు చేసే చిల్డ్రన్స్ డే. నవంబర్ 14 వచ్చిందంటే చాలు పిల్లలు అందరూ ఎగిరి గంతేస్తారు. ఈ రోజు తమదే అంటూ ఆనందంలో మునిగిపోతారు. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని బలంగా నమ్మిన చాచా నెహ్రూ పుట్టిన రోజున ఈరోజు. By Manogna alamuru 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn