Children Tips: సాయంత్రం వేళల్లో కూడా వడదెబ్బ తగులుతుందా? ఈ విషయాలను గుర్తుంచుకోండి!
వేడి గాలి, ఎండ నుంచి పిల్లలను రక్షించడం చాలా ముఖ్యం. ఈ వేడి చాలా ప్రమాదకరమైనది. అనేక ప్రమాదకరమైన వ్యాధులు బిడ్డను అనారోగ్యానికి గురి చేస్తాయని నిపుణులు అంటున్నారు. పిల్లలను వడదెబ్బకు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.