HYD Crime: ఇద్దరు పిల్లలను కొడవలితో నరికి చంపిన తల్లి.. అసలు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలను తల్లి కొడవలితో దారుణంగా నరికి చంపిన ఘటన అందరినీ షాక్ కు గురి చేస్తోంది. అయితే.. పిల్లలకు అనారోగ్య సమస్యలు, భర్త పట్టించుకోకపోవడంతోనే ఆ తల్లి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.