Operation Smile: సంగారెడ్డిలో 66 మంది బాల కార్మికులకు విముక్తి
ఈ వారం సంగారెడ్డిలో చేపట్టిన 'ఆపరేషన్ స్మైల్-X'లో భాగంగా మొత్తం 66 మంది బాల కార్మికలకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. యజమానులపై 27 కేసులను నమోదు చేసినట్లు చెప్పారు. ఎవరైనా మీ కంటపడితే 1098 చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని సూచించారు.