Crime News: దారుణం.. బతికుండగానే బిడ్డను పాతిపెట్టిన తండ్రి
పాకిస్థాన్లో దారుణం జరిగింది. బిడ్డ పుట్టిన 15 రోజులకే ఓ తండ్రి ఆ చిన్నారిని సజీవంగా పాతిపెట్టాడు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో చికిత్సకు డబ్బులు లేకే ఈ పని చేశానంటూ పోలీసుల ముందు నేరం అంగీకరించాడు.