Chikungunya: చికున్‌గున్యాకు వ్యాక్సిన్ వచ్చేసింది.. ఆమోదం తెలిపిన FDA..
చికున్‌గున్యా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తొలిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా అనే కంపెనీ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అయితే ఈ టీకా వాడేందుకు అమెరికా ఆరోగ్య సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) తాజాగా ఆమోదం ఇచ్చింది.
/rtv/media/media_files/2025/08/21/mosquitoes-bite-animals-2025-08-21-14-10-45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/chikungunya-jpg.webp)