Excises Police Stations : తెలంగాణలో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు....13 స్టేషన్లు అక్కడే...
తెలంగాణలో మద్యం, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో 13, వరంగల్ అర్బన్‌లో ఒకటి చొప్పున ఈ కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.