Bangladesh: బంగ్లాదేశ్లో మళ్లీ నిరసనలు.. చీఫ్ జస్టిస్ రాజీనామా
బంగ్లాదేశ్లో ఆందోళనకారులు సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ఇతర న్యాయమూర్తులు కూడా దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేశారు. దీంతో చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు.
/rtv/media/media_files/2025/10/28/suryakant-as-the-new-cji-2025-10-28-07-30-07.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-10T210813.987.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-9.png)