Viral Fevers: వణికిస్తున్న విష జ్వరాలు!
తెలంగాణ రాష్ట్రాన్ని విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా ఇతర విష జ్వరాలతో బాధపడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని నిండిపోయాయనే బోర్డులు కనిపిస్తున్నాయి.