Chia Seeds: ఈ విత్తనాలు తీసుకుంటే బరువు తగ్గుతారు.. జుట్టుకు కూడా ప్రయోజనం
బరువు తగ్గడానికి సాధారణంగా ఉపయోగించే చియా గింజలు జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేయడంలో, జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి. జుట్టుకు ఆరోగ్యకరమైన పోషకాలను అందిస్తుంది. దీనివల్ల జుట్టు మెరుగ్గా, మందంగా ఉంటుంది.