Chhath Festivals: మృత్యువు విధ్వంసం.. 11 మంది జలసమాధి
బీహార్‌లో ఘోరం జరిగింది. ఛఠ్ పూజ సందర్భంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. నది ఘాట్‌ల వద్ద తొక్కిసలాట, నీటిలో మునిగిపోవడం వంటి ఘటనల్లో ఈ విషాదం చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2025/10/28/chhath-festival-tragic-accident-2025-10-28-06-31-38.jpg)
/rtv/media/media_files/2025/10/26/chhath-puja-tragedy-in-bihar-11-people-including-9-children-killed-2025-10-26-11-18-07.jpg)