స్పోర్ట్స్ Koneru Humpy: ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ విజేతగా కోనేరు హంపి! తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘనత సాధించింది. ప్రపంచ ర్యాపిడ్ ,బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్ గా కోనేరు హంపి విజయం సాధించింది. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn