Cab Driver: క్యాబ్ డ్రైవర్ ఖాతాలో 9 వేల కోట్లు..అంతలోనే ఊహించని ట్విస్ట్!
కుటుంబ భారాన్ని మోసేందుకు ఆ వ్యక్తి అద్దెకు క్యాబ్ (Rent cab) నడుపుతున్నాడు. అయితే అతనిని ఒక్కసారిగా అదృష్ట లక్ష్మీ పలకరించింది. అతని బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా 9 వేల కోట్లు(9 thousand crores) వచ్చిపడ్డాయి