ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో హీరో చరణ్
కుటుంబ కలహాలతో భార్య స్వప్నను రోకలి బండతో కొట్టి చంపిన భర్త చరణ్.. తాను గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ లో జరిగింది. అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను చూసి చలించిన సీఐ మల్లయ్య వారిని ఇంటర్మీడియట్ వరకు చదివిస్తానని హామీ ఇచ్చారు.
పవన్ కు మెగా కుటుంబ సభ్యుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పవన్ విజయం గురించి స్పందించారు. "మా కుటుంబానికి ఇది గర్వించదగిన రోజు.
తెలుగు హీరోల్లో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఘనత మెగా కుటుంబానికి చెందిన నటుడిదే. అయితే ఫ్యామిలీ అన్నాక అలకలు సర్వసాధారణం.. మెగా కుటుంబలోనూ ఇలాంటి అలకలు ఉన్నాయి. మరి ఆ అలకలు ఏంటో..అసలు ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
ఎన్నికల ప్రచారం చివరి రోజు మరింత హిట్ పెరగనుంది. ఏపీ సీఎం జగన్ ఓ పక్క, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పర్యటన మరొపక్క ప్రచారాలు చివరి రోజు ముగింపు కార్యక్రమాలు కావడంతో పిఠాపురం ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఏపీగా నిలిచింది.
మెగా హీరో రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడంపై జనసేన అధినేత, సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా అన్న కొడుకును పొగుడుతూ హార్ట్ టచింగ్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం పవన్ పోస్ట్ వైరల్ అవుతోంది.
చరణ్ దంపతులు తిరుమల స్వామి వారిని దర్శించుకుని బయటకు వస్తున్న క్రమంలో మెగా వారసురాలు క్లీంకార ఫేస్ కనిపించింది. ప్రస్తుతం పాప ఫేస్ ని మెగా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అచ్చం చరణ్ లానే ఉందని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెగా కోడలు ఉపాసన తన మామగారు చిరంజీవికి చాలా స్పెషల్ గా శుభాకాంక్షలు తెలియజేశారు. నాన్నగా, మామగారిగా, తాతగా మా అందరికీ స్ఫూర్తిగా నిలిచిన మీకు ప్రత్యేక అభినందనలు. ''చిరు'' త పద్మ విభూషణ్ ...లవ్ యూ'' అంటూ రాసుకొచ్చారు.