Charan-Upasana : మహారాష్ట్ర సీఎంని కలిసిన చరణ్ దంపతులు
చరణ్ ఉపాసన దంపతులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారి అతిథ్యం ఎంతో బాగుందని ఉపాసన కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
చరణ్ ఉపాసన దంపతులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారి అతిథ్యం ఎంతో బాగుందని ఉపాసన కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ వరుస పెట్టి టాలీవుడ్ ప్రముఖులందర్ని కలుస్తున్నారు. గురువారం ఆయన మెగాస్టార్ ఇంటికి వెళ్లగా..శుక్రవారం నందమూరి కంపౌండ్ లో విందు చేశారు. తాజాగా ఆయన సూపర్ స్టార్ మహేశ్‌ని కలిశారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ టాలీవుడ్ ప్రముఖులను కలుస్తున్నారు. గురువారం ఆయన మెగా ఫ్యామిలీని కలవగా..శుక్రవారం నందమూరి కుటుంబాన్ని మీట్ అయ్యి వారితో ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి