Doctor Warning: శరీరంలో ఈ మార్పులు అకస్మాత్తుగా కనిపిస్తే అది ప్రాణాంతకమే.. జాగ్రత్త!
శరీరంలోని కొన్ని మార్పులు పొరపాటున కూడా తక్కువ అంచనా వేయవచ్చు. శ్వాసలో మార్పు, ఎడమ వైపు బలహీనపడటం, పెరిగిన చెమట, జీర్ణక్రియ మందగించడం, సులభంగా అలసిపోవటం లాంటి లక్షణాలు కనిపిస్తే గుండెపోటు లాంటి ప్రాణాంతక పరిస్థితులకు ముందస్తు సంకేతం కావచ్చు.