టాప్ స్టోరీస్ ISRO: ఇస్రో న్యూ మిషన్.. చంద్రయాన్-4 ఎప్పుడంటే ..? చంద్రయాన్-3 తర్వాత వాట్ నెక్ట్స్ అన్నదానిపై సర్వాత్ర చర్చ జరుగుతోంది. 2026లో చంద్రయాన్-4 ప్రయోగం ఉంటుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కొత్త ప్రాజెక్టును లూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్ అంటే లూపెక్స్ అని పిలుస్తారని.. ఈ ప్రయోగం జపాన్‌కు చెందిన హెచ్3 రాకెట్ ద్వారా జరగనుందని ప్రచారం జరుగుతోంది. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn