నేషనల్ INDIA’s First Moon Walk: వావ్...జాబిల్లిపై వడివడిగా అడుగులు వేస్తోన్న రోవర్, వీడియో వైరల్..!! భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శుక్రవారం ఓ వీడియోను విడుదల చేసింది. చంద్రయాన్-3 రోవర్ ల్యాండర్ నుంచి చంద్రుని ఉపరితలంపైకి ఎలా నెమ్మదిగా దిగిపోతుందో ఈ వీడియోలో చూడవచ్చు.ఇస్రో ట్విట్టర్ లో చంద్రయాన్-3 రోవర్ ల్యాండర్ నుండి దిగిపోయిందని, జాబిల్లిపై భారత్ నడిచందని ఇస్రో పోస్టు చేసింది. చంద్రయాన్-3 ఆగస్టు 23 సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. By Bhoomi 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ISRO: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇస్రో మూడు రోజుల ఉచిత కోర్స్.. అప్లై చేసుకోండి! విద్యార్థులకు అలెర్ట్.. ఇస్రో మూడు రోజుల ఉచిత కోర్సును అందిస్తోంది. మొత్తం 200సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇస్రో అధికారిక వెబ్సైట్ నుంచి ఆగస్టు 30లోపు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో ఈ కోర్సు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేయండి. By Trinath 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Chandrayaan-3: చెరిగిపోని చంద్రయాన్-2 జ్ఞాపకాలు.. ఈ సారి మాత్రం ఫినిషింగ్ టచ్ అదిరిపోద్ది భయ్యా! చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అవ్వాలని యావత్ దేశం దేవుళ్లకు ప్రార్థిస్తోంది. దేశం మొత్తం ఇప్పుడు చంద్రయాన్ జపం చేస్తోంది. 2019లో చంద్రయాన్-2 చివరి మెట్టుపై బోల్తా పడడాన్ని ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు.. నాటి జ్ఙాపకాలను గుర్తు చేసుకుంటూనే ఈసారి మాత్రం ఇస్రో సైంటిస్టులు విజయం సాధించాలని అంతా కోరుకుంటున్నారు. ఆగస్టు 23, సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపనుంది. By Trinath 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Luna-25: చంద్రయాన్ గెలిచింది..రష్యా ఓడింది.. ఇది ఇండియా గెలుపే బాసూ! అంతరిక్షంలో ప్రపంచానికే దశ, దిశ చూపి అగ్రదేశం అమెరికాకే కొత్త పాఠాలు నేర్పిన రష్యాకు చంద్రుడిపై ప్రయోగాలు మాత్రం పెద్దగా కలిసిరావడంలేదు. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టాల్సిన రష్యా స్పెస్ క్రాఫ్ట్ లూనా-25 కూలిపోయింది. అదే సమయంలో ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 జాబిల్లిపై విజయాన్ని అందుకునేందుకు సిద్ధమైంది. By Trinath 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ చంద్రుడిపై రష్యా కంటే ముందుగా ఇండియా.. లూనాతో బొక్కబోర్లా పడ్డ పుతిన్ కంట్రి! చంద్రుడిపై ఇండియా కంటే ముందుగా తన ల్యాండర్‌ని ప్రవేశపెట్టాలని చూసిన రష్యా ప్లాన్ బెడిసికొట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగడానికి రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం ఆ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలతో పరిభ్రమిస్తోంది. షెడ్యూల్ ప్రకారం రేపు(ఆగస్టు 21) చంద్రుని దక్షిణ ధృవం మీద ల్యాండ్ అవుతుందని ముందుగా రాస్‌కాస్మోస్ చెప్పింది. అది సాధ్యం అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరోవైపు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మాత్రం అనుకున్న టైమ్‌కే(ఆగస్టు 23) జాబిల్లి ఉపరితలం దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుంది. By Trinath 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జాబిల్లికి 30కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్-3..ఎక్కడా తగ్గట్లేదుగా! చంద్రయాన్-3 మిషన్ తుది దశకు చేరుకుంది. చంద్రునికి కి అత్యంత సమీపంలో ఉన్న కక్ష్యలో ఉంది. మరో 4 రోజుల్లో విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. జాబిల్లికి అతి సమీపం నుంచి చంద్రయాన్-3 క్లిక్ మనిపించిన ఫొటోలను, వీడియోలను పంపించింది. ఇప్పటివరకు చంద్రయాన్-3 ప్రయాణాన్ని చూస్తుంటే..చంద్రుడిపై మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పొచ్చు. By Trinath 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3: ఇవాళ ఇస్రోకి స్పెషల్ డే...జాబిల్లికి అతిదగ్గరలో చంద్రయాన్...!! ఈరోజు చంద్రయాన్- 3కి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్‌ను వేరు చేయడానికి.. మిషన్ చంద్రయాన్ 3కి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన ప్రక్రియను నిర్వహించనున్నారు.ఆగస్టు 23న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. చంద్రుని ఉపరితలం నుండి చంద్రయాన్ దూరం ఇప్పుడు 150 కిలోమీటర్లు మాత్రమే ఉంది. . అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే భారతదేశం పెద్ద చరిత్ర సృష్టించగలదు. By Bhoomi 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn