ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్పై రేపు సుప్రీంలో విచారణ టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) పై రేపు(బుధవారం) ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. By BalaMurali Krishna 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin Owaisi: ఏపీలో జగన్ పాలనపై అసదుద్దీన్ ఏమన్నాడంటే.! ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ప్రశాంతంగా ఉన్నారన్నారు. బాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రెండే పార్టీలు ఉన్నాయన్న ఆయన.. అందులో ఒకటి టీడీపీ కాగా మరోటి వైసీపీ అన్నారు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Lokesh: తప్పుడు కేసులు ఏం చేయలేవు.. నారా లోకేశ్ సంచలన వాఖ్యలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం ఫ్యాక్షన్ మనస్థత్వంతో విపక్ష పార్టీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించాడు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP politics:జగన్ సర్కార్ కు కాగ్ చురకలు.. నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కూడా.. రాజధాని అమరావతిపై చంద్రబాబు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని కాగ్ తన నివేదికలో పరోక్షంగా తెలిపింది. రాజధాని కోసం భూ సేకరణ నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోలేదని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ సిఫారసులను పరిగణలోనికి తీసుకొనకుండా, రాజధానికి అవసరమైన భూమి మొత్తంలో 70 శాతం భూ సమీకరణ విధానం ద్వారా సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం , రాబోయే కాలంలో భారీ ఆర్థిక భారం పడిందని కాగ్ తన నివేదికలో తెలిపింది. అలాగే జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో పనుల నిలుపుదల చేయడం వల్ల నిధులు నిరుపయోగం అయ్యాయని కాగ్ తన నివేదికలు తేల్చి చెప్పింది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NATTIKUMAR: వైఎస్ వివేకాను ఎవరు చంపారో కూడా బయటపెట్టండి.. నట్టికుమార్ సవాల్ ప్రముఖ నిర్మాత నట్టికుమార్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో బయటపెట్టాలని ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఓ వీడియో విడుదల చేశారు. By BalaMurali Krishna 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhuvaneshwari: చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేయలేరు.. టీడీపీ కార్యకర్తలు మా బిడ్డలు టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలో టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. By BalaMurali Krishna 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Nara Bhuvaneshwari: చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు: నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదని, రాత్రి పగలు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ద్వారా అనేక మంది ఉద్యోగులు లక్షల్లో జీతాలు పొందుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసన్నారు. By Karthik 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Nagababu: చంద్రబాబుకు జనసేన అండగా ఉంటుంది: నాగబాబు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ, కర్మ మరో మూడు, నాలుగు నెలల్లో తీరిపోతుందని జనసేన నేత నాగబాబు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు, టీడీపీ కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుందన్నారు . By BalaMurali Krishna 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును ఏపీలోని ప్రతిపక్షాలతో పాటు కొంతమంది జాతీయ నాయకులు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా కొన్ని రోజులుగా తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. By BalaMurali Krishna 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn