Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 9కి బదులు 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు.