Andhra Pradesh: 'తాకట్టులో సచివాలయం' వార్తా కథనంపై ఏపీలో పొలిటికల్ వార్!
'తాకట్టులో సచివాలయం' అనే శీర్షికతో ఓ ప్రముఖ పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించగా.. దీనిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు జగన్ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. మరోవైపు దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏ ఆ వార్త కథనంలో నిజం లేదని స్పష్టం చేసింది.