Andhra Pradesh : టీడీపీ, బీజేపీ కలిసి పనిచేస్తాయి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఆప్యాయంగా పలికరించి మాట్లాడిన ప్రధాని.. వచ్చే ఐదేళ్లూ రాష్ట్రంలో, కేంద్రంలో టీడీపీ, బీజేపీ కలిసి పనిచేస్తాయని చెప్పారు. అలాగే నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు.