Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. విజేతకు ఊహించని ప్రైజ్‌మనీ!
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీ వివరాలు బయటకొచ్చాయి. విజేత జట్టుకు రూ. 20.8 కోట్లుగా నిర్ణయించారు. రన్నరప్‌కు రూ. 10.4కోట్లు.. ఇలా సెమీ ఫైనల్‌తో పాటు ఎనిమిదో స్థానంలో ఉన్న జట్టుకు కూడా ప్రైజ్‌మనీని అందించనున్నారు. రూ.60కోట్ల ప్రైజ్‌మనీని టీమ్‌లకు పంచనుంది.