Prison : జైళ్లలో ఖైదీలు చేసే పనికి డబ్బు ఎలా వస్తుంది?
భారతీయ జైళ్లలో శిక్ష పడిన ఖైదీలు అనేక రకాల పనులు చేయాల్సి ఉంటుంది. కొన్ని జైళ్లలో, ప్రత్యేక రకాల ఉత్పత్తులను కూడా తయారు చేస్తారు. కాని ఖైదీలు జైళ్లలో పని చేయడం ద్వారా డబ్బు ఎలా సంపాదిస్తారు, వారికి ఎంత డబ్బు వస్తుంది?