Hanu-man Team : కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసిన హనుమాన్ మూవీ టీం.!
కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి షురూ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా హనుమాన్ టీం హోంమంత్రిని కలిసింది.