CCTV: ఇంట్లో CCTV కెమెరాను అమర్చే ముందు.. ఈ 4 విషయాలను చెక్ చేయడం తప్పనిసరి..?
ఇంట్లో భద్రత కోసం CCTVని ఇన్స్టాల్ చేసే ముందు ఈ విషయాలను తప్పనిసరిగా తనిఖీ చేయండి. కెమెరా పరిధి, వీడియో నాణ్యత, SD కార్డ్ స్లాట్, మోషన్ సెన్సార్. ఈ ఫీచర్స్ అన్నింటినీ చెక్ చేసి కొనుగోలు చేయడం ముఖ్యం.