UPSC: చీటింగ్‌కు చెక్..ఏఐ టెక్నాలజీతో యూపీఎస్సీ
యూపీఎస్సీ పరీక్షలకు ఏఐతో గట్టి నిఘా ఏర్పాటు చేయడానికి రెడీ అయింది. ఫేషియల్ రికగ్నైజేషన్, ఏఐ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ చేయాలని నిర్ణయించింది. అభ్యర్ధులు, ఇన్విజలేట్లను అన్నివైపుల నుంచ కవర్ చేసేలా కదలికలను సైతం గుర్తుపట్టేలా ఈ కెమెరాలు ఉండనున్నాయి.