Health Tips : ఎగ్జామ్స్ వేళ బ్రెయిన్ కంప్యూటర్ లా పని చేయాలంటే.. స్టూడెంట్స్ చేయాల్సిన యోగాసనాలివే!
బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరూ తప్పనిసరిగా కొన్ని యోగాసనాలు వేయాలి. ఈ ఆసనాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మీ సోమరితనాన్ని దూరం చేసి..యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి. ప్రాణాయామం, సుఖాసనం,దండాసనం, ఒక పదాసనం, భుజంగాసనం ఈ ఆసనాలు వేస్తే మీ బ్రెయిన్ షార్ప్ గా మారుతుంది.