amaravathi: సీఎం జగన్ సలహాదారు అజేయకల్లం పిటిషన్పై సీబీఐ కౌంటర్
హైకోర్టులో సీఎం జగన్ సలహాదారు అజేయకల్లం పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వివేకా హత్య కేసులో తన వాంగ్మూలం వక్రీకరించారని అజేయకల్లం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ను భారతిపైకి పిలిచి నట్లు తాను చెప్పినట్లు సీబీఐ తప్పుగా నమోదు చేసిందని అజేయకల్లం పిటిషన్లో పేర్కొన్నారు. .