Russian Woman : ఇద్దరు పిల్లలతో కొండ గుహలో రష్యన్ మహిళ...ఆరాతీస్తే షాకింగ్ న్యూస్
ఓ రష్యన్ మహిళ భారతీయ ఆధ్యాత్మికతకు ఆకర్షితురాలు కావడమే కాకుండా ఏకంగా ఒక దట్టమైన అడవిలో ఉన్న గుహలో ధ్యానంలో మునిగి పోయింది. అంతేకాదు, ఆమెతో పాటు ఆరు, నాలుగేళ్ల వయస్సున్న తన పిల్లలు కూడా అక్కడే ఉండటం గమనార్హం. పోలీసులు ఆమెను గుహనుంచి బయటకు తీసుకువచ్చారు.
/rtv/media/media_files/2025/07/12/russian-woman-found-living-in-cave-with-2-daughters-in-karnataka-2025-07-12-18-42-01.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T165326.478-jpg.webp)