Cauliflower: ఏంటీ కాలిఫ్లవర్ అతిగా తింటున్నారా.. అయితే జాగ్రత్త
కాలిఫ్లవర్ లో ఆరోగ్యానికి కావాల్సిన పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. కానీ మోతాదుకు మించి దీన్ని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అతిగా తీసుకోవడం జీర్ణక్రియ, హైపోథైరాయిడిజం, అలెర్జీ వంటి సమస్యలను మరింత ప్రభావితం చేస్తుంది.