Catherine Tresa: కలిసి రాని కాలం..డల్ అయిన ఐకాన్ స్టార్ బ్యూటీ..!
కేథరిన్ ట్రెసా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరైనోడు మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నటించిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోతోంది. మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ.
/rtv/media/media_files/idYk51SCg5mWqcvhFi7R.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cathrin-1-jpg.webp)