Revanth Reddy: కులాంతర వివాహాలపై డేటా అందుకే సేకరిస్తున్నాం.. రేవంత్ కీలక ప్రకటన
రిజర్వేషన్ల ఫలాలు నష్టపోకుండా ఉండేదుకే కులగణనలో కులాంతర వివాహాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు 50 శాతం ఉన్న లిమిట్ ను బద్దలు కొట్టబోతున్నామన్నారు. బీసీ రిజర్వేషన్లను భారీగా పెంచుతామన్నారు.