BIG BREAKING: తెలంగాణలో మళ్లీ కులగణన.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
మళ్లీ కులగణన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. సర్వేలో పాల్గొనని 3.1% వారికోసం ఫిబ్రవరి 16-28 వరకు మరో సారి కులగణన సర్వే నిర్వహించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. BC లెక్కల్లో తప్పులున్నాయని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.