ఉదయాన్నే వీటిని తింటే.. బోలెడన్నీ ప్రయోజనాలు
ఉదయాన్నే జీడిపప్పు తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాల వల్ల మధుమేహం, బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

సహజంగా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బాదం, జీడిపప్పు, ఖర్జూర, వాల్నట్స్ లోని పుష్కలమైన పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. అయితే ఎలర్జీ, కొలెస్ట్రాల్, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది.