MP Vijayasai Reddy: ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్.. తెలంగాణలో కేసు నమోదు!
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలంగాణలో కేసు నమోదు అయ్యింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే.. VSRపై రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు ఏపీ ఇన్ఛార్జ్, ఎంపీ మాణికం ఠాగూర్.