Black Carrots: నల్లగా ఉన్నాయని పక్కన పెడుతున్నారా.. ప్రయోజనాలు తెలిస్తే కళ్లకు అద్దుకుంటారు
క్యారెట్లలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఎరుపు, మరొకటి నలుపు. నల్ల క్యారెట్లలో ఆంథోసైనిన్ అనే యాంటీ-ఆక్సిడెంట్ ఆరోగ్యానికి ప్రయోజనకరం. దీని వినియోగం కొలెస్ట్రాల్‌ను నియంత్రించి.. గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులను తగ్గిస్తుంది.
/rtv/media/media_files/2025/06/13/hLk7LdWVYMdHR8pMGSza.jpg)
/rtv/media/media_files/2025/03/13/blackcarrots1-890228.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Doing-this-will-keep-the-carrots-fresh-without-wilting-jpg.webp)