Corona cases:ఒక్కరోజులోనే 602 కొత్త కరోనా కేసులు నమోదు
దేశంలో కరోనా రోజురోజుకూ పెరుగుతోంది. నిన్కొన ఒక్క రోజులోనే కొత్తగా 602 కేసులు నమోదయ్యాయి. జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తితో ఐదుగురు చనిపోయారు.
దేశంలో కరోనా రోజురోజుకూ పెరుగుతోంది. నిన్కొన ఒక్క రోజులోనే కొత్తగా 602 కేసులు నమోదయ్యాయి. జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తితో ఐదుగురు చనిపోయారు.
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో 90కి పైగా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఓ ఖైదీ కరోనా బారిన పడ్డాడు. కాకినాడ ప్రాంతానికి చెందిన 67 ఏండ్ల వృద్ధుడికి కొవిడ్ సోకినట్లు తెలుస్తోంది.