Park: ఈ పార్క్‌కి వెళ్తే మీరూ సముద్రపు దొంగల్లా మారిపోతారు
సెయింట్ విన్సెంట్ ఐలాండ్ ప్రభుత్వం అక్కడ థీమ్ పార్క్ నిర్మించాలని నిర్ణయించింది.ఈ థీమ్ పార్క్ అన్ని రకాల పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఇక్కడ వినోదానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ మీరు కొండలు, జలపాతం, బీచ్ చూసే అవకాశం లభిస్తుంది.
/rtv/media/media_files/2025/10/30/melisa-2025-10-30-06-41-42.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Going-to-this-park-will-turn-you-into-pirate-jpg.webp)