Ship Hijacked:అరేబియా మహాసముద్రంలో 15 మంది భారతీయులన్న షిప్ హైజాక్
సోమాలియా తీరంలో మరో షిప్ను హైజాక్ చేశారు. ఇందులో దాదాపు 15 మంది దాకా భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. హైజాక్ గురైన కార్గో షిప్ నౌకా సిబ్బందితో భారత నౌకాదళం ఐఎన్ఎస్ కమ్యూనికేషన్ చేస్తోంది. ప్రస్తుతానికి ఇందులో ఉన్నవారందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు.