Watch Video: 30 అడుగుల ఎత్తు నుంచి పడిన కారు.. వీడియో వైరల్
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌లో ఓ మహిళ కారును పార్క్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో కారు అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి గుంతలో పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆ మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-14-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T214611.827.jpg)