Hyderabad : కంటోన్మెంట్ ఉప ఎన్నిక పై బీజేపీ కసరత్తు
హైదరాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటోంది బీజేపీ. దీని కోసం కసరత్తులు మొదలుపెట్టింది. రేస్ గుర్రాలకే టికెట్లు ఇచ్చి ఈసారి ఎలా అయినా కంటోన్మెంట్ సీట్‌ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ.
/rtv/media/media_files/2025/10/15/there-are-no-diwali-celebrations-in-those-villages-2025-10-15-07-29-26.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/55-jpg.webp)