Andhra Pradesh : తమ్ముడి కోసం అన్న..ఆరోజు నుంచే చిరంజీవి ప్రచారం?
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా 15 రోజుల మాత్రమే టైమ్ ఉంది. ప్రధాన పార్టీలు అన్నీ ఇప్పటికే ముమ్మురంగా ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి ఒకరి మీద ఒకరు పోటీగా ప్రచారాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో తమ్ముడి కోసం అన్న చిరంజీవి ప్రచారం చేస్తారని తెలుస్తోంది.
/rtv/media/media_files/2024/12/26/JHNMedeccL2gvJePGWeg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-29T103020.952-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/7-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mamatha-jpg.webp)