Bandi Sanjay: కాళేశ్వరం స్కాంపై సీబీఐ విచారణ.. కాంగ్రెస్‌కు బండి డిమాండ్
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కాగ్ తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ చేయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
/rtv/media/media_files/2025/06/07/IELZWCvUBkzWzRYy3AAa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/bandi-sanjayyy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/CAG-Report-On-Telangana-Revenue-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/cag-report-on-kaleshwaram-jpg.webp)